Skip to content
Home » Doctors Interviews English And Telugu || Beauty Tips || Health Tips In Telugu || Care And Cure Live

Doctors Interviews English And Telugu || Beauty Tips || Health Tips In Telugu || Care And Cure Live

  • by


For More Videos : youtube.com/c/careandcure5

For Youtube Subscription:

కిడ్నీలు పాడు అయ్యాయి అని ఎలా తెలుసుకోవాలి || Halth Tips in Telugu || Care And Cure Live
దాంపత్య జీవితంలో సంతోషం కరువవుతుందా? శృంగారంలో పాల్గొనాలంటే శరీరం సహకరిస్తా లేదా? || Care And Cure
Doctors interviews || Hyderabad Top Doctors || Health Tips || డాక్టర్ గారి సలహాలు || Care And Cure
Doctors Interviews || Telugu Health Tips || Doctors in Telugu || Care and Cure
మీరు గ్యాస్ట్రిక్ కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారా అయితే మీకోసం డాక్టర్ గారి సలహాలు || Care And Cure
మనిషి – శారీరకంగాను, మానసికంగాను, సామజికంగాను, ఆర్థికంగాను, తను ఉన్న పరిసరాలలో హాయిగా జీవించడాన్ని ఆరోగ్యము అంటారు. ఆరోగ్యము మనిషి ప్రాథమిక హక్కు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యముగా ఉండాలి, ఆరోగ్యముగా ఉండడానికి ప్రయత్నించాలి, మంచి ఆరోగ్య పరిసరాలను కల్పిణ్చుకోవాలి. ఆరోగ్యముగా ఉండమని ఇతరులకు సలహా ఇవ్వాలి.
ఆరోగ్యవంతుడి శారీరక లక్షణాలు
బరువు (వయస్సు ప్రకారం) :
శారీరక ఉష్ణోగ్రత :
గుండె లయ (హార్ట్ బీట్) :
నాడీ లయ (పల్స్ రేట్) :
రక్తపోటు (బ్లడ్ ప్రెషర్) :
మూల జీవక్రియ రేటు (బేసల్ మెటబాలిక్ రేటు) :
దేశాభివృద్దికి, సౌభాగ్యానికి ఆరోగ్యం ముఖ్యమైనది. ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యు.హెచ్.ఓ) ఆరోగ్యం అంటే “శారీరక, మానసిక , సాంఘిక, ఆధ్యాత్మిక కుశలత, అంతే కాని కేవలం ఏదైనా ఒక వ్యాధిగాని లేక వైకల్యం గాని లేకపోవడం మాత్రమే కాదు“ అని వివరిస్తుంది. ఒక వ్యక్తి (అతను లేక ఆమె) యొక్క సామర్ధ్యాన్ని గురించి తెలుసుకుని ఉండడం, జీవితంలో సంభవిస్తూ ఉండే సాధారణ శ్రమ, ఒత్తిడికి తట్టుకుని ఉండగలగడం, ఉత్పాదక శక్తితో పనిచేయగలగి ఉండడం, అతను లేక ఆమె జాతికి తన వంతు తోడ్పాటును అందించడంతో ఉండే మానసిక ఆరోగ్యాన్ని ఒక మనో-కుశలతగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ వర్ణిస్తుంది. ఇటువంటి వాస్తవిక దృష్టితో చూసినపుడు, మానసిక ఆరోగ్యం అనేది ఒక వ్యక్తి యొక్క మానసిక శ్రేయస్సుకు పునాది వంటిది, వ్యక్తి సమర్ధంవంతంగా పనిచేయడానికి ఉపయోగపడేది.

ఆరోగ్యం కొరకు తీసుకోవలసిన జాగ్రత్తలు
పౌష్టికాహారం :
సమతుల్యాహారం :
శారీరక వ్యాయామం :
మానసిక వ్యాయామం :
ధ్యానం :
అనారోగ్యము
మీరు గ్యాస్ట్రిక్ కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారా అయితే మీకోసం డాక్టర్ గారి సలహాలు || Care And Cure
మనిషి – శారీరకంగాను, మానసికంగాను, సామజికంగాను, ఆర్థికంగాను, స్వల్పంగా మార్పును తన జీవన-పరిష్థితులలో గమనిస్తే దానిని వ్యాధి లేక అనారోగ్యము (Ill-health) అని నిర్వచించవచ్చు .

ఇవీ చూడండి
ఆరోగ్య సూత్రాలు
ఆరోగ్యము , సౌందర్యం చిట్కాలు
భారత ప్రగతి ద్వారం
చెమటకాయలు
ఆరోగ్యకరమైన ఆహారం
కిడ్నీలు పాడు అయ్యాయి అని ఎలా తెలుసుకోవాలి? || Care And Cure
కిడ్నీలు కాపాడుకోవడానికి పంచ సూత్రాలు

Join the conversation

Your email address will not be published. Required fields are marked *